సత్తెనపల్లి: కాల్పుల్లో మృతి చెందిన మురళికి నివాళులు

81చూసినవారు
సత్తెనపల్లి: కాల్పుల్లో మృతి చెందిన మురళికి నివాళులు
పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాట్లాడుతూ దేశం కోసం వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ కు ప్రతి ఒక్కరు నివాళులర్పించాలని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తికి ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయాలి అన్నారు.
Job Suitcase

Jobs near you