సత్తెనపల్లి రఘురాం నగర్ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం మీడియా సమావేశంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ కుల, మతాల మధ్య చిచ్చు రేపి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందని,
జగన్ హయాంలో రాక్షస పాలన సాగిందని, శవాలతో
రాజకీయం చేయడమే
వైసీపీ సంస్కృతి అని ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణే కూటమి లక్ష్యమని, తుఫాను సమయంలో సత్తెనపల్లిలో ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆయన తెలిపారు.