ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు

2చూసినవారు
సత్తెనపల్లిలో ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ప్రత్యేక సందర్భంగా ఆలయంలో అమ్మవారిని అందంగా అలంకరించి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని, తీర్థప్రసాదాలను అందుకున్నారు.

ట్యాగ్స్ :