సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం, రూ. 1.08 కోట్లు వ్యయంతో నిర్మించిన ఉపఖజానా కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయంలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.