ఆరుగురు జూదగాళ్ళను అరెస్ట్ చేసిన ముప్పాళ్ళ పోలీసులు

1చూసినవారు
ఆరుగురు జూదగాళ్ళను అరెస్ట్ చేసిన ముప్పాళ్ళ పోలీసులు
శనివారం సాయంత్రం సత్తెనపల్లి మండలం, మాదల గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను ముప్పాళ్ళ ఎస్‌. ఐ. శ్రీ పి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 3, 020 నగదును స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పేకాట, కోడి పందేలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్