తురకపాలెంలో ట్రాక్టర్ బోల్తా… వ్యక్తి మృతి

6చూసినవారు
తురకపాలెంలో ట్రాక్టర్ బోల్తా… వ్యక్తి మృతి
మంగళవారం తురకపాలెం గ్రామంలో గోగ కోటేశ్వరరావు (42) అనే రైతు ట్రాక్టర్‌పై ధాన్యం తీసుకురావడానికి వెళుతుండగా, పొలాల దారిలోని వాగు వద్ద ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో అతను కాలవలో పడి, ట్రాక్టర్ అతనిపై పడటంతో నీళ్లలో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై నకరికల్లు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్