చేజర్లలో మహిళపై అత్యాచారం.. ఇద్దరిపై కేసు నమోదు

6చూసినవారు
చేజర్లలో మహిళపై అత్యాచారం.. ఇద్దరిపై కేసు నమోదు
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై నకరికల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :