ఫిరంగిపురం: మహిళ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు

1118చూసినవారు
ఫిరంగిపురం: మహిళ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు
ఒడిశాకు చెందిన ఒక యువతి తప్పు రైలు ఎక్కి మహారాష్ట్రకు చేరినట్లు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు, అక్కడి అధికారులతో సమన్వయం చేసుకుని ఆ యువతిని సురక్షితంగా తీసుకువచ్చి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్