ఫిరంగిపురం: విద్యుత్ సరఫరా లో నేడు అంతరాయం

10చూసినవారు
ఫిరంగిపురం: విద్యుత్ సరఫరా లో నేడు అంతరాయం
ఫిరంగిపురంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆశాఖ ఏఈ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని వినియోగదారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్