చికిత్స పొందుతూ ఒకరు మృతి

3చూసినవారు
చికిత్స పొందుతూ ఒకరు మృతి
మేడికొండూరు మండలం పేరిచర్లకు చెందిన పోలిచర్ల లోకేష్ (26) ద్విచక్రవాహనంపై తన భార్య, ఇద్దరు కుమార్తెలను తీసుకెళ్తుండగా సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకేష్ తలకు తీవ్ర గాయాలవడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన భార్య లక్ష్మీదుర్గ, కుమార్తెలు భవ్య, విజయలు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. లోకేష్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్