అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పవన్ కళ్యాణ్ నివాళి

2చూసినవారు
అమరావతిలో బుధవారం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆయన శాఖమూరు సమీపంలోని పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని సందర్శించి, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్