తాడికొండ: వ్యవసాయ కోర్సులకు చివరి విడత కౌన్సెలింగ్

0చూసినవారు
తాడికొండ: వ్యవసాయ కోర్సులకు చివరి విడత కౌన్సెలింగ్
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో అగ్రి బీఎస్సీ (ఆనర్స్), బి. టెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి చివరి విడత మాన్యువల్ కౌన్సెలింగ్ ఈనెల 3, 4వ తేదీల్లో, స్పాట్ కౌన్సెలింగ్ 5న నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.వి. రమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ angrau.ac.in ను చూడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్