తాడికొండ: రాకపోకలపై దృష్టి సారించి ప్రజలను అప్రమత్తం చేయాలి

2066చూసినవారు
మొంథా తుఫాన్ ప్రభావంతో తాడికొండ మండలం లాం గ్రామంలో వాగు వరద ఉదృతి పెరిగింది. దీనితో రాకపోకలపై గ్రామస్థులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ బుధవారం సూచించారు. అధికారులు వరద ఉదృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. వాగు ఉధృతిని స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్