తుళ్లూరు: విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో 5 వ స్నాతకోత్సవo

9చూసినవారు
అమరావతిలోని విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో అయిదవ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం నాడు తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణ ముఖ్య అతిథిగా, శ్యాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ డైరెక్టర్ రాజీవ్ వర్మ గౌరవ అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్