తుళ్లూరు: రోడ్లు బాగు చేయించండి.. ప్రజల విజ్ఞప్తి

11చూసినవారు
తుళ్లూరు-రాయపూడి మధ్య రహదారి భారీ గుంతలమయంగా మారడంతో రాత్రిపూట వీధి దీపాలు లేక ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు అతన్ని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రోడ్ల మరమ్మతులకు ప్రజలు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :