తుళ్లూరు: నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1614చూసినవారు
మొంథా తుఫాన్ కారణంగా పునరావాస కేంద్రాల్లో బస చేస్తున్న 33 కుటుంబాలకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ కిట్లలో బియ్యం, నూనె, పప్పు, పంచదార, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఉన్నాయి. ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల నిర్వహణలో అధికారుల కృషిని ఎమ్మెల్యే అభినందించారు.

సంబంధిత పోస్ట్