తుళ్లూరు: రాజధాని రైతుల త్యాగం వెలకట్టలేనిది

1చూసినవారు
అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని, అన్నదాతలు దేశానికి వెన్నెముక లాంటివారని ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి పేర్కొన్నారు. బుధవారం తుళ్లూరు మండలం తాళ్ళాయపాలెం శైవక్షేత్రంలో కృష్ణానది ఒడ్డున ఆమె ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణానికి భూసమీకరణలో అర ఎకరం లోపు భూములు ఇచ్చిన 22 మంది రైతు దంపతులకు పాద పూజ చేసి, నూతన వస్త్రాలు బహూకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్