తెనాలిలో మూలా నక్షత్రం వేళ అరుదైన ఘట్టం..!

4చూసినవారు
తెనాలిలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం వీణ సంగీత ఉత్సవం జరుగనుంది. చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో సాయంత్రం 5.15 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పెనుగొండ శ్రీ వాసవి క్షేత్ర పీఠాధిపతి బాల స్వామీజీ తెలిపారు. తెనాలిలో తొలిసారిగా 108 మంది వీణ కళాకారులు పాల్గొనే ఈ ప్రదర్శన ఎంతో విశేషమైనది.

సంబంధిత పోస్ట్