తెనాలిలో అర్థరాత్రి ఏసీ మెకానిక్ దారుణ హత్య

2చూసినవారు
తెనాలిలో అర్థరాత్రి ఏసీ మెకానిక్ దారుణ హత్య
తెనాలి నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ (52) అర్ధరాత్రి టీచర్స్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో కర్రలు, రాడ్లు లభించాయి. సీఐ సాంబశివరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్