తెనాలిలో భారీ వర్షం: విద్యుత్ శాఖకు రూ.10 లక్షల నష్టం

4చూసినవారు
తెనాలిలో భారీ వర్షం: విద్యుత్ శాఖకు రూ.10 లక్షల నష్టం
గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా విద్యుత్ శాఖకు సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లింది. గాలుల ధాటికి 15కు పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు, సిబ్బంది రేయింబవళ్ళు శ్రమించి సరఫరాను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్