తెనాలి డివిజన్‌లో భారీ వర్షాలు

6చూసినవారు
తెనాలి డివిజన్‌లో భారీ వర్షాలు
తెనాలి డివిజన్ పరిధిలో గత 24 గంటలుగా విస్తారంగా వర్షాలు కురిశాయి. డివిజన్ వ్యాప్తంగా మొత్తం 341.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తెనాలిలో అత్యధికంగా 64.4 మి.మీ వర్షం పడగా, దుగ్గిరాల, మంగళగిరి మండలాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. పొన్నూరు, కాకుమాను ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :