అత్తింటి ముందు వివాహిత నిరసన.. న్యాయం చేయాలని డిమాండ్

7చూసినవారు
అత్తింటి ముందు వివాహిత నిరసన.. న్యాయం చేయాలని డిమాండ్
తెనాలిలో అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు వేధించి, ఇంటి నుంచి పంపించేశారని ఓ వివాహిత ఆరోపించింది. వ్యక్తిగత పత్రాలు తీసుకురావడానికి వెళ్లినప్పుడు తనపై దాడికి యత్నించారని, తనకు ప్రాణహాని ఉందని పోలీసుల నుంచి రక్షణ కోరింది. కట్న వేధింపులపై పూర్తి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్