సత్తెనపల్లిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

58చూసినవారు
సత్తెనపల్లిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
సత్తెనపల్లి పట్టణంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని అసిస్టెంట్ ఇంజనీర్ తెలిపారు. రెండవ శనివారం సందర్భంగా విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతులు చేపట్టనున్నందున, ఉదయం 8: 00 గంటల నుండి మధ్యాహ్నం 01: 00 గంటల వరకు పట్టణమంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. కావున, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. మరమ్మతులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుంది

సంబంధిత పోస్ట్