తెనాలిలో స్పా ముసుగులో వ్యభిచారం

1చూసినవారు
తెనాలిలో స్పా ముసుగులో వ్యభిచారం
తెనాలిలో స్పా పేరుతో జరుగుతున్న వ్యభిచారం బయటపడింది. సుల్తానాబాద్‌లో తెనాలి–గుంటూరు రోడ్డులో ఉన్న ఓ స్పాపై పోలీసులు సోమవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ వ్యభిచారనికి పాల్పడుతున్న ఓ మహిళ, ఓ వ్యక్తి, అలాగే మేనేజర్‌తో పాటు స్పా నిర్వాహకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్