తెనాలి: 60 మోటార్ బైకులు, 5 ఆటోలు సీజ్

8చూసినవారు
తెనాలి: 60 మోటార్ బైకులు, 5 ఆటోలు సీజ్
తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఎం కాలనీ రాజీవ్ గృహకల్ప వద్ద డీఎస్పీ జనార్ధన రావు నేతృత్వంలో పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రతి ఇంట్లో విస్తృతంగా సోదాలు జరిపి, సరైన పత్రాలు లేని 60 మోటార్ బైకులు, 5 ఆటోలను సీజ్ చేశారు. అనంతరం, 'సంకల్పం' కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసులతో గంజాయికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్