తెనాలి: బాలిక అదృశ్యంపై ఫిర్యాదు

8చూసినవారు
తెనాలి: బాలిక అదృశ్యంపై ఫిర్యాదు
తెనాలిలో ఓ కళాశాలలో చదువుతూ వసతిగృహంలో ఉంటున్న బాలిక అదృశ్యంపై శుక్రవారం తెనాలి త్రీ టౌన్ పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు. తుపాన్ సెలవుల నేపథ్యంలో విద్యార్థినులు గ్రామాలకు వెళ్లగా, బాలిక కూడా వెళ్లిపోయింది. గురువారం కళాశాల పర్యవేక్షకులు బాలిక కుటుంబీకులను ఫోన్ చేసి ఆమె కళాశాలకు రాలేదని అడగగా, వసతిగృహంలోనే ఉండాలి కదా అని వారు సమాధానమిచ్చారు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you