తెనాలి: రైలు ప్రమాద ఘటనలో మృతదేహానికి అంత్యక్రియలు

3చూసినవారు
తెనాలి: రైలు ప్రమాద ఘటనలో మృతదేహానికి అంత్యక్రియలు
తెనాలి - చెన్నై మార్గంలో చుండూరు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన అస్సాంకు చెందిన సురేశ్ (30) అనే వ్యక్తికి శివలింగేశ్వర స్వామి భక్త బృందం అంత్యక్రియలు నిర్వహించింది. గత నెల 21న జరిగిన ఈ ప్రమాదంలో మృతుడిని గుర్తించిన రైల్వే పోలీసులు బంధువులకు సమాచారం అందించారు. అయితే, బంధువులు అంత్యక్రియలకు ముందుకు రాకపోవడంతో, మృతదేహం కుళ్లిపోతుండటంతో రైల్వే పోలీసుల సూచనల మేరకు భక్త బృందం ఈ అంత్యక్రియలను చేపట్టింది.

సంబంధిత పోస్ట్