తెనాలి: క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు బాలిక

2చూసినవారు
తెనాలి: క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు బాలిక
శనివారం, పట్టణంలోని ఓ వసతి గృహంలో ఉంటూ అదృశ్యమైన ఇంటర్ విద్యార్థినిని త్రీ టౌన్ పోలీసులు గుర్తించారు. శుక్రవారం బాలిక మిస్సింగ్ పై ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో బాలిక తనకు తెలిసిన మహిళతోనే వెళ్లిపోయినట్లు తేలింది. అనంతరం, బాలికను శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్