తెనాలి: లారీ ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి..

5567చూసినవారు
తెనాలి: లారీ ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి..
తెనాలి-పెదరావూరు మార్గంలో వైకుంఠపురం వద్ద సోమవారం ఉదయం లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేసి క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.