తెనాలి: మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

3చూసినవారు
తెనాలి: మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు
తెనాలి నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రకాశం రోడ్డులోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో కేక్ కట్ చేసి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శివకుమార్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శివకుమార్ ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you