తెనాలి: కలెక్టర్ ప్రతిపాదనతో ఇద్దరిపై పిడి యాక్ట్

85చూసినవారు
తెనాలి: కలెక్టర్ ప్రతిపాదనతో ఇద్దరిపై పిడి యాక్ట్
గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ, ఎస్పీ సతీశ్ కుమార్ ప్రతిపాదన మేరకు తెనాలి ఐతానగర్కి చెందిన సముద్రాల పవన్ కుమార్, వేజండ్లకు చెందిన గోపీపై పీడి యాక్ట్ ప్రయోగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పవన్ అలియాజ్ లడ్డూపై 7కు పైగా కేసులు ఉన్నాయి. అదే విధంగా గోపీపై మహిళల అక్రమ రవాణా, హత్యలు, అత్యాచారాలు, చైన్ స్నాచింగ్స్, భూదందాలు వంటి కేసులు ఉన్నాయి. వారి ప్రవర్తన మారకపోవడంతో పీడీ యాక్ట్ ప్రయోగించారు.

సంబంధిత పోస్ట్