తెనాలి: తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్

1చూసినవారు
తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ బి. జనార్ధనరావు నేతృత్వంలో టూ టౌన్, వన్ టౌన్ సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా సోదాలు చేశారు. అనుమానితులను విచారించి, సరైన పత్రాలు లేని 50 బైకులు, నాలుగు ఆటోలను సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్