తెనాలి: భర్త ఇంటి ముందు భార్య నిరసన

1చూసినవారు
తెనాలి నియోజకవర్గంలో ఓ మహిళ తన భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు వేధించి, ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆమె ఆరోపించారు. తన పత్రాలు తీసుకెళ్లేందుకు వెళితే అడ్డుకుని దాడికి యత్నించారని పేర్కొన్నారు. పోలీసు రక్షణ కల్పించి, కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్