కారంపూడి: కౌలు రైతు కార్టుల కోసం ధరఖాస్తు చేసుకోండి

72చూసినవారు
కారంపూడి: కౌలు రైతు కార్టుల కోసం ధరఖాస్తు చేసుకోండి
కౌలుకు పోలాలను తీసుకొని పంట సాగు చేసే రైతులందరూ కౌలు కార్టుల కొరకు ధరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి పోట్ల నరసింహారావు కారంపూడి మండలంలోని కౌలురైతులందరినీ కోరారు. సోమవారం మండల తాహసిల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ తో కలిసి గ్రామ రెవిన్యూ అధికారులు మరియు గ్రామ వ్యవసాయ ఉద్యాన విహాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కారంపూడి మండలంలోని అన్ని గ్రామాలకు కలిపి 1711 కౌలు కార్డులు ఇవ్వవలసి  ఉందన్నారు.

సంబంధిత పోస్ట్