బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ఆనంద్ బాగ్

9చూసినవారు
బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ఆనంద్ బాగ్
ఆదివారం గుంటూరు క్యాంపు కార్యాలయంలో, ఎమ్మెల్యే నక్క ఆనంద్‌బాబు కృష్ణా నది ప్రమాదంలో మరణించిన తలకాయల గౌతం కుమార్ కుటుంబానికి, క్యాన్సర్‌తో బాధపడుతున్న తలకాయల లాస్య కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని, ఆర్థిక సహాయాన్ని వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్