పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందబాబు

8చూసినవారు
వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు సోమవారం అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో రూ. 20 లక్షల సైడ్ డ్రైన్, రూ. 4 లక్షల అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలల ఆరోగ్యం, పోషణ, మహిళల సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్