సీఎం సహాయ నిధి క్రెడిట్ బిల్లును అందించి ఎమ్మెల్యే

0చూసినవారు
సీఎం సహాయ నిధి క్రెడిట్ బిల్లును అందించి ఎమ్మెల్యే
భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామానికి చెందిన బలిజేపల్లి రవీంద్ర బాబు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం, వేమూరు నియోజకవర్గ శాసన సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు బుధవారం తన కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద రూ. 3.25 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ బిల్లును అందించారు. సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారుడికి సూచించారు.

సంబంధిత పోస్ట్