తెలుగుజాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్

5చూసినవారు
కొల్లూరు మండలం ఎంప్లాయిస్ రిక్రియేషన్ క్లబ్ లో గురువారం క్లస్టర్–07 పరిధిలో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్