యూనిట్ కన్వీనర్లు బూత్ కన్వీనర్లు సమన్వయంతో పని చేయాలి

2చూసినవారు
యూనిట్ కన్వీనర్లు బూత్ కన్వీనర్లు సమన్వయంతో పని చేయాలి
కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం గ్రామ క్లస్టర్ 7 పరిధిలో 31, 32 యూనిట్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. క్లస్టర్ సెవెన్ పరిధిలోని యూనిట్ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు సమన్వయంతో పనిచేస్తూ, స్థానిక బూత్ పరిధిలోని ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్