వైసిపి కార్యకర్త పాడే మోసిన వైసిపి సమన్వయకర్త వరికుటి

1చూసినవారు
వైసిపి కార్యకర్త పాడే మోసిన వైసిపి సమన్వయకర్త వరికుటి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు గోపాలం రాము గత గురువారం మృతి చెందారు. శుక్రవారం జరిగిన ఆయన అంత్యక్రియలలో వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు కార్యకర్త పాడేమోసి తన నివాళులు అర్పించారు. కార్యకర్తకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్పందించే వరికూటి, రాము మృతిని జీర్ణించుకోలేకపోయారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :