పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

5చూసినవారు
పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, శనివారం వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో గల శ్రీ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్రలో చిరస్మరణీయమైనదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్