వినుకొండ సీఐపై అత్యాచారం ఆరోపణలు

2777చూసినవారు
వినుకొండలో ఓ మహిళ తనపై సీఐ చిన మల్లయ్య అత్యాచారం చేశాడని పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. మండలంలోని తన ఇంటికి వచ్చి సీఐ బలవంతం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ ఆరోపణలపై సీఐ ప్రభాకర్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. గతంలో సీఐడీలో పనిచేసిన చిన మల్లయ్య ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నారు.