శావల్యాపురం: కొడుకుపై కేసు నమోదు.. గుండెపోటుతో తండ్రి మృతి

4420చూసినవారు
శావల్యాపురం మండలం కారుమంచిలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలో అవినాశ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును తట్టుకోలేక అతని తండ్రి అంకమ్మరావు ఆదివారం గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. అంకమ్మరావు కుటుంబ సభ్యులను వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు.
Job Suitcase

Jobs near you