వినుకొండ: పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయ నిధి

23చూసినవారు
వినుకొండ: పేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం సహాయ నిధి
ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు శుక్రవారం తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గ పరిధిలోని 40 మంది లబ్ధిదారులకు 26 లక్షల 73 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సీఎం సహాయనిధి పేదల పాలిటి పెన్నిధిగా అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్