వినుకొండ ఎస్సై బాలకృష్ణ బదిలీ

9చూసినవారు
వినుకొండ ఎస్సై బాలకృష్ణ బదిలీ
వినుకొండ ఎస్సై బాలకృష్ణను ప్రకాశం జిల్లాకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలతో మైత్రి సంబంధాలు కొనసాగించిన అధికారిగా ఆయన మంచి గుర్తింపు పొందారు. బాలకృష్ణ సేవలు ఇక్కడ ప్రశంసనీయమని పలువురు కొనియాడారు. ఆయన స్థానంలో నూతన ఎస్సై నియామకం త్వరలో జరగనుంది.

ట్యాగ్స్ :