వినుకొండ: ఏపీని అగ్రస్థానంలో నిలపడమే స్వర్ణాంధ్ర 2047 విజన్

54చూసినవారు
వినుకొండ: ఏపీని అగ్రస్థానంలో నిలపడమే స్వర్ణాంధ్ర 2047 విజన్
ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపటమే స్వర్ణాంధ్ర 2047 విజన్ అని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు తెలిపారు. స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ పై వినుకొండ నియోజకవర్గ అన్ని శాఖల అధికారులతో శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా చీఫ్ విప్ జివి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్