గిరి ప్రదక్షిణ రోడ్డు ఆలస్యానికి YCP నిర్లక్ష్యమే: జీవీ

8చూసినవారు
శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణంలో జాప్యానికి గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఘాట్ రోడ్డు పనులు పూర్తి కాకముందే మెట్ల మార్గాన్ని మూసివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :