గురుగ్రామ్ థండర్స్ ఘోర పరాజయం

7166చూసినవారు
గురుగ్రామ్ థండర్స్ ఘోర పరాజయం
వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లో గోవాలో జరిగిన మ్యాచ్‌లో దుబాయ్ రాయల్స్ గురుగ్రామ్ థండర్స్‌ను 3 పరుగుల తేడాతో ఓడించింది. గురుగ్రామ్ జట్టుకు చివరి 4 బంతుల్లో 4 పరుగులు అవసరమైనా, ఒక్క పరుగు కూడా చేయలేక మ్యాచ్‌ను కోల్పోయింది. గురుగ్రామ్ తరపున చతేశ్వర్ పుజారా 60 బంతుల్లో 99 పరుగులు చేశాడు, కానీ చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. దుబాయ్ రాయల్స్ తరపున పియూష్ చావ్లా చివరి ఓవర్‌లో 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి హీరోగా నిలిచాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్