GVMC కౌన్సిల్ సమావేశం రసాభాస

53చూసినవారు
GVMC కౌన్సిల్ సమావేశం రసాభాస
AP: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కౌన్సిల్ సమావేశం శుక్రవారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. వైసీపీ కార్పొరేటర్ బిపిన్ జైన్ తనపై కుర్చీ ఎత్తారని, ఫ్లోర్ లీడర్ బాణాల, డిప్యూటీ మేయర్ సతీష్ తనపైకి దూసుకొచ్చారని మేయర్ పీలా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన ముగ్గురు కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమక్షంలోనే ఈ దాడి జరిగిందని మేయర్ ఆరోపణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్