బడ్జెట్ తయారీ ముందు హల్వా వేడుక.. అసలు కారణం ఇదే!

5731చూసినవారు
బడ్జెట్ తయారీ ముందు హల్వా వేడుక.. అసలు కారణం ఇదే!
భారతదేశంలో శుభకార్యాలకు ముందు 'నోరు తీపి చేసుకోవడం' ఆనవాయితీని అనుసరించి, కేంద్ర బడ్జెట్ తయారీ తుది దశకు చేరుకున్న సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను నిర్వహించింది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 10 రోజుల ముందు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి స్వయంగా హల్వా వడ్డించి ప్రారంభిస్తారు. ఈ వేడుక తర్వాత, బడ్జెట్ తయారీలో పాల్గొనే దాదాపు 100 మంది అధికారులు, సిబ్బంది బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని 'లాక్-ఇన్' సమయాన్ని ప్రారంభిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్